Yamaha MT-15 V2.0: ఇండియా మార్కెట్‌లో యామహా మోటార్ కంపెనీ తమ ప్రముఖ స్ట్రీట్‌ఫైటర్ బైక్ అయిన Yamaha MT-15 Version 2.0 యొక్క 2025 మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.1.69 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించబడింది. తాజా మోడల్‌లో కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లు, ఆధునిక ఫీచర్లు అందించడంతో రైడింగ్ అనుభవం మరింత మెరుగుపడేలా డిజైన్ చేసింది. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూసేద్దామా.. ఈ…