Home
Y Ravi Shankar
Y Ravi Shankar News
-
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న #RC17 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ స్పందించారు. ఇటీవల ‘దొంగ నా కొడుకు’ సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ (DSP) తో మైత్రీ మూవీ మేకర్స్ కి ఉన్న విభేదాల కారణంగానే ఈ సినిమా నుంచి ఆయన్ని తప్పించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని రవిశంకర్ స్పష్టం చేశారు.… -
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు (ఓపెనింగ్) సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల జరిగిన దొంగ నా కొడుకు ఈవెంట్లో మౌళి ‘RC 17’ అప్డేట్… -
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సాధారణంగా సినిమాలకు క్లాస్ పేర్లో, లేదంటే మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే టైటిల్స్ పెట్టడం చూస్తుంటాం. కానీ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఈసారి అందరినీ విస్తుపోయేలా చేస్తూ ఏకంగా ఓ తిట్టు పదాన్నే సినిమా టైటిల్‌గా మార్చేసింది. నిత్య జీవితంలో కోపమొచ్చినప్పుడో, సరదాగానో వాడే ‘దొంగ నా కొడుకు’ అనే బూతు ముద్ర ఉన్న పదాన్ని పెద్ద బ్యానర్లో సినిమా టైటిల్‌గా ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. సమాజంలో కాస్త అభ్యంతరకరంగా… -
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
Mega Mass Moment: వెండితెరపై తమదైన మాస్ మేనియాతో కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో మెరిసి సినీ ప్రియులకు కనువిందు చేశారు. తాజా బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ సాధించిన ప్రభంజనం టాలీవుడ్లో సరికొత్త సంచలనం సృష్టిస్తుండగా, చిత్ర బృందానికి ఊహించని మెగా సర్ప్రైజ్ దక్కింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే.… -
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఎమోషనల్ అండ్ డివోషనల్ టచ్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తూనే, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ‘థాంక్యూ మీట్’లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఎమోషనల్ అయ్యారు. సినిమా సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే, సినిమా చూసి తాను… -
Mythri Ravi: “గోల్డెన్ స్పూన్లు పని చేయవు!”.. మైత్రీ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్.. ఆ స్టార్ కిడ్స్ గురించేనా?
Mythri Ravi: టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతల్లో ఒకరైన వై.రవిశంకర్ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం (వారసత్వం), బ్యాక్‌గ్రౌండ్‌పై చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల జరిగిన ‘రాజా ది రాజా’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రవిశంకర్ మాట్లాడుతూ.. “సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా సరే గోల్డెన్ స్పూన్… -
పవన్, హరీశ్, మైత్రీ సినిమా అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసినదే. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకోనున్నాయి. ‘భీమ్లా నాయక్’ చిత్రం త్వరలో పూర్తి కానుంది. అలాగే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ తిరిగి ప్రారంభమైన తర్వాత తమ సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్ మొదలవుతుందని, మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు…
తాజావార్తలు
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!