Xiaomi Mijia Smart Audio Glasses: రెడ్ మీ నోట్ 15 సిరీస్ గ్లోబల్ లాంచ్‌తో పాటు షియోమీ (Xiaomi) మరో కొత్త గ్యాడ్జెట్‌ను కూడా లాంచ్ చేసింది. షియోమీ మీజియా స్మార్ట్ ఆడియో గ్లాస్సెస్ (Xiaomi Mijia Smart Audio Glasses) పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ గ్లాసెస్ స్టైల్, ఆడియో టెక్నాలజీని ఒకే ఫ్రేమ్‌లో కలిపాయి. ఓపెన్-ఇయర్ ఆడియో టెక్నాలజీతో రూపొందించిన ఈ గ్లాసెస్‌లో ఇన్‌బిల్ట్ స్పీకర్లు, నాలుగు మైక్రోఫోన్లు ఉన్నాయి. ఈ గ్లాస్సెస్…