షియోమీ వాచ్ 5 స్మార్ట్‌వాచ్ చైనీస్ మార్కెట్లో విడుదలైంది. ఈ స్మార్ట్‌వాచ్, eSIM కి కూడా మద్దతు ఇస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 1500 నిట్‌ల బ్రైట్ నెస్ తో 1.54-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Xiaomi స్మార్ట్‌వాచ్ హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర 1,999 యువాన్లు (సుమారు రూ. 25,500). eSIM వేరియంట్ ధర 2,299 యువాన్లు (సుమారు…