Xiaomi 15T: షియోమీ 15T సిరీస్ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సిరీస్‌లో షియోమీ 15T, షియోమీ 15T ప్రో అనే రెండు మోడళ్లు ఉంటాయని లీకుల విధంగా తెలుస్తోంది. ఈ అధికారిక ప్రకటనకు ముందే, బేస్ మోడల్ షియోమీ 15T స్పెసిఫికేషన్ల వివరాలు బయటపడ్డాయి. ఒక నివేదిక ప్రకారం.. షియోమీ 15T స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 120Hz AMOLED డిస్‌ప్లేను, 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని…