ప్రముఖ ఎలెక్ట్రానిక్ దిగ్గజం షావోమీ కంపెనీ నుంచి వచ్చిన అన్ని ఫోన్లు మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి.. ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ రాబోతుంది.. షావోమీ 14 అల్ట్రా మోడల్.. ఈ ఫోన్ ను ఈ ఏడాదిలోనే చైనాలో లాంచ్ చేశారు.. షావోమీ 14 అల్ట్రా ఫోన్ గత వెర్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, కంపెనీ అన్ని వైపులా కర్వడ్ డిస్‌ప్లేను విస్తరించినట్లు కనిపిస్తోంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్‌ఓఎస్‌లో రన్…