Xiaomi MIX Flip 2: షియోమి కొత్త ఫోల్డబుల్ ఫోన్ MIX Flip 2ను అధికారికంగా విడుదల చేసింది. గత మోడల్‌తో పోలిస్తే డిజైన్, కెమెరా, ప్రాసెసర్, డిస్‌ప్లే, AI ఫీచర్లు మరింత అప్డేటెడ్ అయ్యాయి. తాజా వేరియంట్ ప్రీమియం హార్డ్‌వేర్, ఫ్యూచరిస్టిక్ ఫోల్డబుల్ డిజైన్‌తో కూడి ఉంది. డిస్‌ప్లే, డిజైన్: MIX Flip 2 ట్రిపుల్-కర్వ్ ఫోల్డబుల్ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. ఈ మొబైల్ ను తెరిచినపుడు సీమ్‌లెస్‌గా, మూసినపుడు స్మూత్‌గా అనిపించేలా రూపొందించారు. ఫ్రేమ్…
Xiaomi Mix Flip 2: ఈ మధ్యకాలంలో ఫ్లిప్ ఫోన్స్ హవా మళ్లీ మొదలైందని చెప్పవచ్చు. ఈ ఫ్లిప్ ఫోన్స్ ధరలు కాస్త ప్రీమియంగా ఉన్న వినియోగదారులు వాటిని కొండడానికి తెగ ఉత్సహత చూపిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మార్కెట్ లో తన స్థానాలను కాపాడుకోవడానికి స్మాట్ ఫోన్ మొబైల్స్ తయారీ కంపినీలు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ.. మిక్స్ ఫ్లిప్ 2 ఫోల్డబుల్…