Home
Xi Jinping
Xi Jinping News
-
Trump Asia Tour: చైనాలో ఒకే వేదికపై ట్రంప్, జిన్పింగ్, పుతిన్.. తొలిసారి చరిత్రాత్మక భేటీ!
First Trump-Xi-Putin Trilateral Meeting: అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపై సమావేశం కానున్నట్లు వైట్హౌస్ వెల్లడించింది. చైనాలోని షెన్జెన్లో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సు సందర్భంగా ఈ ముగ్గురు అగ్రనేతలు భేటీ కానున్నారు. ఇదే జరిగితే అమెరికా, చైనా, రష్యా దేశాధినేతల మధ్య ఇదే తొలి త్రైపాక్షిక సమావేశం కానుంది. ప్రపంచ రాజకీయాలు,… -
Xi Jinping Warns Taiwan: తైవాన్కు జిన్పింగ్ వార్నింగ్.. స్వాతంత్ర్యానికి అవకాశమే లేదు.. చైనాతో ఏకీకరణ తప్పదు!
Xi Jinping Warns Taiwan: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తైవాన్ను చైనా నియంత్రణలోకి తీసుకురావాలనే బీజింగ్ లక్ష్యాన్ని మరోసారి స్పష్టంగా వెల్లడించారు. దేశం “పూర్తి ఏకీకరణ” చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) చారిత్రక లక్ష్యమని, అది తప్పకుండా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గురువారం బీజింగ్లో ప్రముఖ చైనా జాతీయవాద నాయకుడు సన్ యాట్-సెన్ 160వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో షీ జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్ స్వాతంత్ర్యానికి అవకాశం లేదని స్పష్టం తైవాన్ పరిస్థితులు,… -
Trump-Jinping: జిన్పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
ఇటీవల ట్రంప్ ప్రభుత్వం రష్యా ఆంక్షల బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లు ప్రకారం ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడం, ఇంధన ఎగుమతుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం. -
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
Xi Jinping Announces New Giant Pandas for Atlanta Zoo: అమెరికా-చైనా సంబంధాల్లో పాండా డిప్లొమసీ మరోసారి తెరపైకి వచ్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా రెండు జెయింట్ పాండాలను అట్లాంటా జూకు పంపనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాండాలు చైనా, అమెరికా ప్రజల మధ్య స్నేహానికి ‘దూతలు’గా ఉంటాయని జిన్పింగ్ పేర్కొన్నారు. అట్లాంటా జూకు రానున్న పాండాల్లో ఒకటి మగ పాండా Ping Ping, మరొకటి ఆడ పాండా Fu… -
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్పింగ్
Trump-Xi Jinping White House Dinner: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), తైవాన్ తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అనంతరం షీ జిన్పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ వైట్హౌస్లో నిర్వహించిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్.. షీ జిన్పింగ్,… -
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్హౌజ్లో జిన్పింగ్ పిలుపు..
XI Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి జిన్పింగ్ను స్వాగతించారు. ఇద్దరు నేతలు వైట్హౌజ్లో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)గురించి చర్చంచారు. AI అభివృద్ధి ఎప్పటికీ మానవ నియంత్రణలోనే ఉండేలా అమెరికా, చైనా కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అన్నారు. ‘‘AI మంచి కోసం అభివృద్ధి చేసి, నిర్వహించే సామర్థ్యం, బాధ్యత మనకు ఉంది. AI ఎల్లప్పుడూ మనిషి… -
Trump-Jinping: జిన్పింగ్కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దంపతులు అమెరికాకు చేరుకున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత అమెరికా గడ్డపై అడుగుపెట్టారు. ఇక మునుపెన్నడూ లేనంతగా ట్రంప్ దంపతులు ఎయిర్పోర్టులో ఘనస్వాగతం ప్రాధాన్యత సంతరించుకుంది. -
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్పింగ్.. ఆండ్రూస్ ఎయిర్బేస్కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
Xi Jinping Arrives in America: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తన భార్య పెంగ్ లియువాన్తో కలిసి అమెరికాకు చేరుకున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత షీ జిన్పింగ్ అమెరికా గడ్డపై అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంప్రదాయ ప్రోటోకాల్కు భిన్నంగా స్వయంగా స్వాగతం పలికారు. సాధారణంగా విదేశీ దేశాధినేతలకు వైట్హౌస్లో స్వాగతం పలికే అమెరికా అధ్యక్షుడు.. ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఆండ్రూస్… -
Trump-Jinping: 24న వైట్హౌస్లో జిన్పింగ్కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
వచ్చే వారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికాలో పర్యటించనున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు యూఎస్లో పర్యటిస్తున్నారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పత్యేక విందు ఇవ్వనున్నారు. -
XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
XI Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇటీవల, బ్రిక్స్ సదస్సు కోసం భారత్ వచ్చిన ఆయన, తిరిగి చైనా వెళ్లిన వెంటనే ఆస్పత్రిలో చేరినట్లు వార్తా కథనాలు నివేదించాయి. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం జిన్పింగ్ ఆరోగ్యంపై ఊహాగానాలు తీవ్రమవుతున్నాయి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఆయన స్పృహ కోల్పోయారని, దీని తర్వాత వైద్య సహాయం అందించారని, తీవ్ర…
తాజావార్తలు
-
Smart Phone Prices Hike: సెల్ఫోన్ లవర్స్కు బ్యాడ్న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
-
Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
-
Sonia Gandhi Memoir: సోనియా గాంధీ ఆత్మకథలో తప్పులు.. దాచిన విషయాలే వివాదాలు!
-
No Flying Zone: విజయవాడలో అమిత్ షా పర్యటన.. కీలక ప్రాంతాల్లో ‘నో ఫ్లైయింగ్ జోన్’ అమలు..
-
Rajat Patidar: 48 బంతుల్లో 135 పరుగులు.. ఆర్సీబీ కెప్టెన్ వీరవిహారం..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!