X will charge 1 dollar annual fee for basic features: ఎక్స్ (ట్విటర్)లో ఇప్పటికే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్.. తాజాగా మరో మార్పునకు సిద్ధమయ్యారు. ఇకపై ఎక్స్ ఉచితం కాదని, ఎక్స్ వాడాలంటే ప్రతి యూజర్ డబ్బు చెల్లించాల్సిందే అని స్వయంగా మస్క్ వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ సందర్భంగా ఈ విషయం �