కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మూవీ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. తాజాగా చిత్రం నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ కొత్తగా ఓ పోస్టర్ యూ రిలీజ్ చేశారు. అందులో హీరో, హీరోయిన్ భయపడుతుండగా… మధ్యలో ఓ మాస్క్ ఉంది. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ గా రూపొందినట్టు అన్పిస్తోంది. కాగా “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ” థీమ్ సాంగ్ ఆసక్తికరంగా ఉంది. Read Also : “తగ్గేదే…