ప్రధాని మోడీ రెండ్రోజుల రష్యా పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం పర్యటన ముగియడంతో అక్కడ నుంచి మోడీ ఆస్ట్రియాకు బయల్దేరి వెళ్లారు. మాస్కో నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పయనమయ్యారు.
Hunger Crisis : ఒకవైపు ప్రపంచంలో ఆకలి, పేదరికం స్థాయి పెరుగుతోంది. మరోవైపు రోజులో ఎంత ఆహారం వృథా అవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ఆహారాన్ని నిరంతరం వృధా చేయడంపై ఒక నివేదికను తీసుకొచ్చింది.