యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. కరోనా సమయంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ వచ్చాడు దర్శకుడు ఓమ్ రౌత్. ముంబైలో పరిస్థితులు సహకరించని సమయంలో హైదరాబాద్ లోనూ షూటింగ్ చేశాడు. త్రీడీ లో తెరకెక్కుతున్న విజువల్ వండర్ మూవీలో టెక్నీషియన్స్ పడుతున్న కష్టమే ఎక్కువ. ఇదే విషయాన్ని లంకేశ్ గా నటించిన సైఫ్ అలీఖాన్ కూడా తెలిపారు. ‘ఒకరు…