ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. నాడిన్ డి క్లెర్క్ అర్ధ సెంచరీతో స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. క్లార్క్ 44 బంతుల్లో అజేయంగా 63 పరుగులు చేశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సజీవన్ సజ్నా 25 బంతుల్లో…