ప్రతీ వ్యక్తి స్మార్ట్‌ఫోన్ వాడేస్తున్నారు.. అంతేకాదు.. ఇంట్లో పిల్లల కోసం.. పెద్ద వాళ్ల కోసం.. ఇలా ఇబ్బడిముబ్బడిగా స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు.. అయితే, భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఇప్పుడు భారీగా పడిపోయాయి.. 4 జీ నుంచి 5జీ టెక్నాలజీవైపు పరుగులు పెడుతోన్న సమయంలో.. స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతాయని అంచనా వేసినా.. వాటికి విరుద్ధమైన ఫలితాలు నమోదయ్యాయి.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనా ప్రకారం.. మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు.. పది శాతం మేర…