అమెరికన్ కంపెనీ NVIDIA ప్రపంచంలోనే అతి చిన్న AI కంప్యూటర్‌ను విడుదల చేయబోతోంది. ఆ కంపెనీ తన కొత్త AI కంప్యూటర్, DGX స్పార్క్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. DGX స్పార్క్ AI కంప్యూటర్ ధర $3,999 (సుమారు రూ. 3.55 లక్షలు). ఇది అక్టోబర్ 15 నుంచి NVIDIA వెబ్‌సైట్‌లో, ఎంపిక చేసిన స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ చిన్న హ్యాండ్ సెట్ బరువు 2.6 పౌండ్లు మాత్రమే. ఇది సాధారణ డెస్క్‌టాప్…