ప్రపంచ కుబేరుడు ఎవరు? అంటే వెంటనే గుర్తుకు వచ్చేపేరు ఎలాన్ మస్క్.. కొన్ని నెలలుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నారు టెస్లా చీఫ్.. అయితే, ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. ఆయన అత్యంత కుబేరుల జాబితాలో రెండోస్థానానికి పడిపోయారు..!
Elon Musk Is Now The World's Second Richest Man. New No. 1 Is Bernard Arnaul: ప్రపంచ కుబేరుడి జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ గత జనవరి నుంచి క్రమంగా తన సంపదను కోల్పోతూ వస్తున్నాడు. దాదాపుగా అతని సంపదలో 100 బిలియన్ డాలర్లను కోల్పోయాడు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 168.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇన్నాళ్లు…