Condom Use: యూరప్ దేశాల్లో లైంగికంగా చురుకుగా ఉండే టీనేజర్లలో కండోమ్‌ల వాడకం గత దశాబ్ధ కాలంగా తగ్గుతోందని, అసురక్షితమైన సెక్స్ రేట్ పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. కండోమ్‌ల వాడకం తగ్గడం వల్ల లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు(STIs), ప్రణాళిక లేని గర్భాలు ప్రమాదాలను పెంచు�