NZ vs BAN World Cup 2023 Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓ మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్.. మరో విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఫెవరెట్…
Fans Book Hospital Beds for India vs Pakistan Match in Ahmedabad: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం (అక్టోబరు 14)న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మెగా మ్యాచ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. మ్యాచ్‌కు…
Australia Lost Four Consecutive Matches in ODI World Cup history: ఐదు సార్లు వన్డే ప్రపంచకప్ చాంపియన్ ఆస్ట్రేలియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అటల్ బిహారీ వాజపేయ ఏకానా స్టేడియంలో గురువారం దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఆసీస్.. ఈ చెత్త రికార్డు నమోదు చేసింది. ప్రపంచకప్ 2023 ఫేవరెట్, పటిష్ట ఆస్ట్రేలియా ఇలా వరుసగా ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి…
ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 134 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది. 312 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 40.5 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. ఆరంభంలోనే ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎల్లుండి భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ వెళ్తున్నారా? అయితే... జాగ్రత్త. మీరు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ని స్టేడియంలో వీక్షించాలంటే ఐఫోన్ కొన్న దానికంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ కారణం చేత విమాన టిక్కెట్లు, హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Huge security for India vs Pakistan Match in ICC ODI World Cup 2023: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దాయాదులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1,32,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఈ స్టేడియంకు లక్ష మందికి పైగా ప్రేక్షకులు మ్యాచ్ చూడటానికి వస్తారని బీసీసీఐ అంచనా వేస్తోంది. దాంతో…
Is Virat Kohli asked for a single from Shreyas Iyer in IND vs AFG Match: వన్డే ప్రపంచకప్ 2203లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిది (80; 88 బంతుల్లో 8×4, 1×6), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (62; 69 బంతుల్లో 2×4, 4×6) హాఫ్…
Rohit Sharma React on Breaking Chris Gayle’s Sixes Record: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన నవీన్ ఉల్ ఉల్ హక్ బౌలింగ్‌లో…
Virat Kohli, Naveen Ul Haq Bromance Video Goes Viral In IND vs AFG Match: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, తాను ఇకపై మంచి దోస్తులం అని అఫ్గానిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ తెలిపాడు. ఇన్నాళ్లు తమ మధ్య జరిగిన గొడవకు గుడ్ బై చెప్పామని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ గొప్ప ఆటగాడని నవీన్ కొనియాడాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్…
Rohit Sharma Interview After IND vs AFG Match: రికార్డులపై తాను ఎక్కువగా దృష్టి పెట్టనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఓ మంచి ఇన్నింగ్స్‌ను ఆడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని, అందుకోసం కోసం తాను చాలా శ్రమించానని చెప్పాడు. జట్టులో నాణ్యమైన, బెరుకులేకుండా క్రికెట్ ఆడే ప్లేయర్లు ఉన్నారని పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్ తమకు కీలకమైందని, కాంబినేషన్ ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమని రోహిత్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా…