BookMyShow Crashes for 40 minutes due to World Cup 2023 Tickets Rush: భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. మెగా టోర్నీ అక్టోబర్ 5 నుంచి ఆరంభం కానుంది. పలు కారణాల వలన ప్రపంచకప్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆలస్యంగా ప్రకటించి.. టికెట్ల విక్రయాన్ని కూడా లేటుగానే మొదలు పెట్టింది. దాంతో ఎప్పుడెప్పుడు టికెట్లు అందుబాటులోకి వస్తాయా? అని ఎదురు చూసిన క్రికెట్ అభిమానులు.. ఒక్కసారిగా దండయాత్ర చేయడంతో యాప్‌లే క్రాష్…
Master Card Users to Book World Cup 2023 Tickets From August 24: త్వరలో భారత్ వేదికగా జరనున్న వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌ల టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభిమానులకు శుభవార్త అందించింది. మెగా టోర్నీ టిక్కెట్లు ‘బుక్‌మై షో’లో బుకింగ్ చేసుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. ప్రపంచకప్ 2023 కోసం ‘బుక్‌మై షో’ను తమ టికెటింగ్ భాగస్వామిగా బుధవారం అధికారికంగా…
Registration of ICC ODI World Cup 2023 Tickets will start from Today 3.30 PM on ICC Website: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభానికి ఇంకా 50 రోజులు మాత్రమే ఉంది. భారత్ గడ్డపై అక్టోబరు-నవంబరులో మెగా టోర్నీ జరగనుంది. అక్టోబర్ 5న ఆరంభం కానున్న ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. అయితే మెగా టోర్నీ టిక్కెట్లు…
India-Pakistan match ICC ODI World Cup 2023 Tickets to be on sale from September 3: భారత్ వేదికగా అక్టోబరు-నవంబరులో ఐసీసీ వన్డే ప్రపంచప్ 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ, బీసీసీఐ అధికారికంగా వెల్లడించాయి. టోర్నీ ఆరంభానికి 41 రోజుల ముందునుంచి ప్రేక్షకుల కోసం టికెట్లను అమ్మకానికి ఉంచాయి. అయితే వన్డే ప్రపంచప్ టికెట్లు కొనాలనుకునేవారు ఆగస్టు 15…