మనదేశంలో చెర్రీలు ఫెమస్.. వీటిని జ్యూస్ లు, ఐస్ క్రీమ్ లు, స్వీట్ లలో ఎక్కువగా వాడుతారు.. అందుకే వీటికి ఏడాది పొడవున డిమాండ్ ఉంటుంది.. మార్కెట్ లో కిలో చెర్రీ పండ్ల ధర కిలో రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతాయి. జపాన్‌లో పండించే ఈ చెర్రీలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి.. ఈ చెర్రీలను జూనో హార్ట్ చెర్రీలని, అవ్‌మోరీ చెర్రీలని అంటారు. ఈ చెర్రీలు మిగిలిన రకాల చెర్రీల కంటే ఇవి పరిమాణంలో పెద్దగాను,…