టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకపక్క హీరోగా , మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఈ హీరో ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి నేచర్ ని ఎంజాయ్ చేసే పనిలో పడ్డాడు. గత కొన్ని రోజుల నుంచి జిమ్ లో కష్టపడుతూ సిక్స్ ప్యాక్ ని మెయింటైన్ చేస్తున్న ఈ హీరో వెకేషన్ లోను తన ఫిట్ నెస్ ని వదలలేదు.. ఎక్కడ వీలు కుదిరితే అక్కడ ఇదుగో…