Home
Womens World Cup
Womens World Cup News
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
Women Cricket World Cup 2025: భారత మహిళల క్రికెట్ చరిత్రలో 2025 నవంబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ… -
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్‌లో పరువు పోయింది..
ఇంగ్లండ్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ జట్టులో అంతర్గత విభేదాలు భగ్గుమన్నట్లు వార్తలు వస్తున్నాయి. మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం కూడా ఎంతో ఉద్రిక్తంగా మారినట్లు సామాజిక, ప్రధాన సెక్టార్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ప్రపంచకప్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌తో కలిపి పాకిస్థాన్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని పాక్, అంతకుముందు ఐర్లాండ్,… -
T20 World Cup: పాక్‌పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా బుధవారం లీడ్స్ మైదానంలో జరగబోయే గ్రూప్-ఎ రెండో మ్యాచ్‌లో భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 64 పరుగుల భారీ విజయం సాధించి టీమిండియా మంచి ఊపులో ఉన్నప్పటికీ, జట్టులో ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. రాబోయే మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉన్నందున, నెదర్లాండ్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌ను భారత్ తన లోపాలను సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశంగా… -
India vs South Africa: మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌కు వానగండం.. మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి..?
India vs South Africa: నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియం వేదికగా ఈ రోజు మహిళల ప్రపంచ కప్ ఫైనల్ జరగబోతోంది. ఇండియా, సౌతాఫ్రికాలు అత్యుత్తమ ఫామ్‌లో ఉండటంతో హోరాహోరీ పోరు తప్పదని అంతా భావిస్తున్నారు. భారత్ కప్ గెలవాలని యావత్ భారత్ కోరుకుంటోంది. -
IND-W vs ENG-W: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఈసారైనా భారత్ గెలిచేనా..?
IND-W vs ENG-W: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా రెడీ అయింది. అయితే, మనం సెమీ ఫైనల్ కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్ ఫలితం భారత్ కు కీలకం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. -
ICC World cup Teams: రాబోయే ప్రపంచకప్‌లో మరిన్ని కొత్త జట్లు.. ఐసీసీ కీలక ప్రకటన..
ICC World cup Teams: అమెరికా, వెస్టిండీస్ లో జరిగిన 2024 టి20 ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ తాజాగా ఓ ప్రకటన చేసింది. అదేంటంటే.. రాబోయే ప్రపంచకప్‌లో జట్ల సంఖ్యకు సంబంధించిన ప్రకటన. జూన్‌లో జరిగిన ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. పురుషుల టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా ఇన్ని జట్లు టోర్నీలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐసీసీ మహిళల టి20 ప్రపంచ కప్ పరిధిని పెంచాలని నిర్ణయించింది. దింతో రాబోయే… -
Womens World Cup 2022: ఐసీసీ అత్యుత్తమ జట్టులో భారత మహిళలకు దక్కని చోటు
మహిళల వరల్డ్ కప్ ముగియడంతో టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రత్యేకంగా ఓ జట్టును రూపొందించింది. ఈ మేరకు ఈ జట్టు వివరాలను సోమవారం ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ జట్టులో భారత మహిళలకు చోటు దక్కలేదు. చివరకు బంగ్లాదేశ్ మహిళలకు కూడా ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం. ఐసీసీ ప్రకటించిన జట్టులో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి నలుగురు ఆటగాళ్లకు.. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు స్థానం… -
Womens World Cup: మరోసారి విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా
క్రికెట్ ఫార్మాట్లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి తన సత్తా నిరూపించుకుంది. పురుషుల జట్టుతో తీసిపోని రీతిలో ఆస్ట్రేలియా మహిళల జట్టు కూడా వరుసగా టైటిళ్లు సాధిస్తోంది. న్యూజిలాండ్ వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 71 పరుగుల భారీ తేడాతో ఆసీస్ మహిళలు విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు భారీ… -
Womens World Cup: ఫైనల్లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌పై గెలిచిన ఆస్ట్రేలియాతో తుది సమయంలో ఇంగ్లండ్ తలపడనుంది. ఆదివారం నాడు ఈ రెండు జట్ల మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే లీగ్ దశలో వరుసగా మూడు ఓటములతో సెమీస్ చేరడమే కష్టం అనుకున్న తరుణంలో ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత్… -
Cricket: ప్రపంచకప్ ప్రైజ్ మనీపై ఐసీసీ కీలక నిర్ణయం
ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా మహిళల ప్రపంచకప్ జరుగుతోంది. అయితే పురుషుల ప్రపంచకప్ ప్రైజ్ మనీతో పోలిస్తే మహిళల ప్రపంచకప్ ప్రైజ్ మనీ తక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పురుషుల, మహిళ ప్రపంచకప్ టోర్నీల ప్రైజ్ మనీల మధ్య సమానత్వం తీసుకొచ్చేందుకు ఐసీసీ అడుగులు వేస్తోంది. రాబోయే 8 ఏళ్లలో మహిళల క్రికెట్ ఈవెంట్లకు సంబంధించి జరిగే చర్చల్లో దీనిపై మరింత చర్చిస్తామని ఐసీసీ సీఈవో జియోఫ్ అలార్డైస్ అన్నారు. కాగా 2019లో జరిగిన పురుషుల…
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!