Home
Womens Cricket 2
Womens Cricket 2 News
-
India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
India Women Cricket Record: 2026 ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. జపాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత భారత బౌలర్ల ధాటికి జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ కేవలం 5 ఓవర్లలోనే 59/2 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు చూస్తుండగానే విజయాన్ని… -
India vs Japan: అదరగొట్టిన తెలుగు అమ్మాయి.. 57 పరుగులకే జపాన్ ఆలౌట్!
Japan All Out for 57 vs India in Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతోంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో.. ఆతిథ్య జపాన్ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. తెలుగు అమ్మాయి శ్రీ చరణి నాలుగు వికెట్స్, ఓపెనర్ షఫాలీ వర్మ రెండు వికెట్స్ పడగొట్టడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో డిఫెండింగ్… -
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆటగాళ్లు, తాజా ఐసీసీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాలను దక్కించుకున్నారు. శ్రీలంకతో జరిగిన తుది పోరులో అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన తెలుగమ్మాయి ఎన్. శ్రీ చరణి నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ అరుదైన విజయంతో ఆమె తన కెరీర్లో సరికొత్త మైలురాయిని తాకడమే కాకుండా, అంతర్జాతీయ టీ20 బౌలింగ్ విభాగంలో సరికొత్త రికార్డులను సృష్టించింది.… -
RCB Captain: ఆర్సీబీ కెప్టెన్ రేంజ్ అది.. క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు..
ప్రతిష్టాత్మక ‘టైమ్ మ్యాగజైన్’ 2026 సంవత్సరానికి గాను క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో భారత పురుషుల క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ లేదా ప్రస్తుత కెప్టెన్ గిల్‌లకు చోటు దక్కలేదు. అయితే.. భారతదేశం నుండి ఏకైక ప్రతినిధిగా భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ అయిన స్మృతి మంధాన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించింది.… -
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
Women’s T20 World Cup 2026: ఈ ఏడాది ఆరంభంలో చారిత్రాత్మకంగా మహిళల వన్డే ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల జట్టు ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీపై కన్నేసింది. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరగనున్న 2026 మహిళల టీ20 ప్రపంచకప్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా మొదటి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. భారత్ ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్… -
Anaya Bangar: “నేను మహిళల క్రికెట్‌కి అర్హురాలిని” ట్రాన్స్ ఉమెన్ అనయ బంగార్ సంచలనం..!
Anaya Bangar: మాజీ భారత క్రికెటర్ సంజయ్ బంగార్ కుమార్తె అనయా బంగార్ (ఆర్యన్) తన ట్రాన్స్ ఉమెన్ గా చేసిన ప్రయాణాన్ని పంచుకుంది. అలాగే ఐసీసీ, బీసీసీఐ ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనయ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో షేర్ చేస్తూ, తాను మహిళల క్రికెట్‌కు అర్హురాలినని తెలిపింది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. Read Also: Pakistan: “డొనాల్డ్ ట్రంప్- ఆసిమ్ మునీర్… -
ICC Womens World Cup 2025: భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్.. 2025 మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..!
ICC Womens World Cup 2025: 2025 మహిళల వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలో జరగనుంది. భారత్ తమ ప్రపంచ కప్ ప్రయాణాన్ని సెప్టెంబర్ 30న బెంగళూరులో శ్రీలంకతో మొదలుపెట్టనుంది. ఈ ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌తో అక్టోబర్ 5న తలపడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ శ్రీలంక… -
Trisha : త్రిషకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Trisha : తెలంగాణకు చెందిన అండర్-19 మహిళల క్రికెటర్ త్రిష గొంగడి అద్భుత ప్రదర్శనతో ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో కీలక పాత్ర పోషించింది. -
U-19 World Cup 2025: ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు..
అండర్-19 మహిళల ప్రపంచకప్ 2025లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. 114 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 30 బంతులు ఉండగానే విజయం సాధించింది. దీంతో.. ఇంగ్లాండ్ పై గెలిచి ఫైనల్ లోకి అడుగుపెట్టింది భారత మహిళల జట్టు. -
DSP Deepti Sharma: డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా ప్లేయర్ దీప్తి శర్మ
DSP Deepti Sharma: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ క్రీడల్లో భారతదేశానికి చేసిన సేవలకుగాను ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా నియమితులయ్యారు. దింతో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రెండో భారత క్రికెటర్‌గా దీప్తి శర్మ నిలిచింది. కొద్ది రోజుల క్రితమే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తెలంగాణలో డీఎస్పీగా నియమితులైన సంగతి తెలిసిందే. Also Read: Virat Kohli: సింగిల్ డిజిట్‌కే కింగ్ కోహ్లీ ఔట్..…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!