One out of Every three Women Surgeons Facing Sexual Harassment in Britain: మహిళలకు ఏ రంగం అయినా వేధింపులు తప్పడం లేదు. ఎంటర్ టైన్ మెంట్ రంగంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఫీల్డ్ ఏదైనా ప్రతి చోట ఇలాంటివి తప్పనిసరిగా మారిపోయాయి మహిళలకు. తాజాగా బ్రిటన్ కు సంబంధించి బయటపడిన ఓ సర్వే షాకింగ్ కు గురిచేస్తుంది. యునైటెడ్ కింగ్ డమ్ నేషనల్ హెల్త్ సర్వీస్…