ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళలు ఇప్పుడు కర్మాగారాల్లో రాత్రి షిఫ్టులలో పని చేసే.. మహిళల భద్రతను నిర్ధారించడానికి వివరణాత్మక మార్గదర్శకాలతో పాటు, కార్మిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించారు. రాత్రి షిఫ్టులలో పనిచేసే మహిళలకు ప్రత్యేక భద్రతా నిబంధనలు, అవసరమైన మార్గదర్శకాలను అమలు చేస్తామని స్పష్టం చేస్తూ ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది.. Read Also:Munnar Incident: మహిళా పర్యాటకురాలి…
Women Employment: ఇటీవల కాలంలో మహిళ ఉపాధి ధోరణలు పెరుగుతున్నాయి. ప్రతీ రంగంలో వారి ప్రాతినిధ్యం కనిపిస్తోంది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్‌లో వీరికి మంచి ఉపాధి లభిస్తోంది. ఇదిలా ఉంటే మహిళలకు ఉపాధి కల్పించే విషయంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మహిళా శ్రామిక శక్తికి భాగ్యనగరం గమ్యస్థానంగా నిలుస్తోంది. పూణే, చెన్నై నగరాలు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.