సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయిన తరువాత ఈ మధ్య ఏం జరిగినా వాటిల్లో దర్శనమిస్తున్నాయి. దొంగతనాలకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొంత మంది దొంగతనం చేసే తెలివితేటలు చూసి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. దొంగతనం చేసి కొంతమంది తప్పించుకొని పారిపోతే మరి కొందరు జనాలకు చిక్కి తన్నులు తింటూ ఉంటారు. అలాగే షాపుకు వచ్చి బిల్లు కట్టకుండా తప్పుడు అడ్రస్ ఇచ్చి తప్పించుకున్న మహిళను ఆమె ఇంటికి వెళ్లి…