Chiken Biryani: నోయిడాకు చెందిన ఓ మహిళకు రెస్టారెంట్ వెజ్ బిర్యానీకి బదులుగా చికెన్ బిర్యానీని అందించింది. పూర్తిగా శాఖాహారి అయిన మహిళ ఏడుస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛాయా శర్మ అనే మహిళ స్విగ్గీ ద్వారా రెస్టారెంట్ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసింది. అయితే, నవరాత్రి సందర్భంగా నాన్-వె�