వివాహేతర సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.పరాయి వారి మోజులో కట్టుకున్నవారిని వదిలేస్తున్నారు.. అది భార్య అయినా భర్త అయినా.. తాజాగా ఒక భార్య తన భర్తను వదిలి ప్రేమించిన అమ్మాయితో పారిపోయింది. ఏంటీ.. అమ్మాయితోనా .. అవును మీరు విన్నది నిజమే.. ఒక యువతి తన భర్తను వదిలి మరో యువతితో జంప్ అయ్యింది. ఈ ఘటన కేరళలో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. త్రిస్సూల్ కు చెందిన ఒక యువతికి కొద్దిరోజుల క్రితం ఒక యువకుడితో వివాహమైంది.…