Work Load: ప్రపంచవ్యాప్తంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై చర్చలు పెరుగుతున్న తరుణంలో, థాయ్‌లాండ్ నుండి ఒక షాకింగ్ సంఘటన బయటకు వచ్చింది. 30 ఏళ్ల ఫ్యాక్టరీ కార్మికురాలు పనిలో ఉండగా స్పృహతప్పి పడిపోయింది. దాంతో ఆ మహిళను ఆసుపత్రికి తరలించగా, ఆమె మరణించింది. అయితే, అనారోగ్యంగా ఉద్యోగి తన మేనేజర్‌ని ఒక రోజు సెలవు అడగగా దానికి మేనేజర్ నిరాకరించారు. ఈ ఘటనపై సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. AP and Karnataka: ఆరు అంశాలపై ఏపీ,…