Wobble K, X Series Smart TVs: భారత్‌లో 2024లో అడుగు పెట్టిన Wobble బ్రాండ్ ఇప్పుడు తన స్మార్ట్ టీవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. Indkal Technologies నిర్వహిస్తున్న ఈ స్వదేశీ బ్రాండ్, ఇప్పటికే ఉన్న X-సిరీస్ కి కొత్త మోడల్‌ను జోడించడంతో పాటు బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న కొత్త K-సిరీస్ టీవీలను కూడా ప్రకటించింది.