చలికాలంలో దగ్గు, జలుబు రావడం కామన్.. వీటికి ఇంగ్లిష్ మందులను వాడిన కొంతవరకు ఉపశమనం పొందుతారు.. కానీ మళ్లీ అదే విధంగా జలుబు, దగ్గు ఉంటాయి.. ఇలాంటి వాటికి ఇంట్లో దొరికే మిరియాలను వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో మిరియాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. నల్ల మిరియాలు నల్ల బంగారం అని కూడా అంటారు. నల్ల మిరియాలలో చాలా ఆరోగ్యకరమైన అంశాలు ఉన్నందున, ఇది…