చలికాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం కామన్.. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి.. మనం తీసుకొనే ఆహారంలో ఎక్కువగా గింజలు, డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ సమయంలో మీరు వేడి ఆహారాలకు మారాలి. అందువల్ల, శీతాకాలంలో వేరుశెనగ తినడం వల్ల మన ఆకలిని తీర్చవచ్చు మరియు పోషకాహారాన్ని పెంచుతుంది. ఈ చలికాలంలో పల్లీలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.. వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చలికాలంలో మనం…