ALERT.. ALERT : సైబర్ భద్రతా సంస్థ Akamai ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం, కొత్తగా గుర్తించిన ‘Coyote’ మాల్‌వేర్ విండోస్‌లోని UI Automation (UIA) అనే సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తూ బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్రిప్టో లాగిన్ డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తోంది. సాధారణంగా UI Automation ఫీచర్ వికలాంగుల కోసం యూజర్ ఇంటర్‌ఫేస్‌ను సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది. కానీ ఇప్పుడు దాన్ని హ్యాకర్లు దాడి పరికరంగా మార్చేశారు. Coyote మాల్‌వేర్ ఏం చేస్తుంది?…