తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ స్థానం ఎక్కడ? ఈసారైనా అన్ని వార్డుల్లో అభ్యర్థుల్ని నిలబెట్టగలదా? ప్రత్యామ్నాయ శక్తి మేమేనంటూ గొప్పలు చెప్పడమేనా? మున్సిపల్ ఎలక్షన్స్‌లో ఆ సత్తా ఏంటో చూపించేది ఉందా? రాష్ట్రంలో అధికార పీఠం కోసం కలలుగంటున్న కమలనాథులు కార్యాచరణలో ఎక్కడున్నారు? లెట్స్ వాచ్. తెలంగాణలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమంటూ చాలా రోజులుగా చెబుతోంది బీజేపీ. అయితే… అవన్నీ మాటలే తప్ప చేతల్లో మేటర్ ఉండటం లేదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. నెక్స్ట్…