పేరుకే రిసార్ట్…!! అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా !! టూరిస్ట్‌ల పాలిట మృత్యుకుహరం ! లేక్ వ్యూ రిసార్ట్ కాదు… లేక్‌లోనే కట్టిన రిసార్ట్ ! ఇరిగేషన్ భూములను అక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణం… అనుమతుల్లేకుండా బోటింగ్ నిర్వహించి ఇద్దరు టూరిస్ట్‌ల ప్రాణాలు బలిగొంది ఆ రిసార్ట్ ! ఈ ఘటనతో వికారాబాద్‌లోని వైల్డర్‌నెస్ రిసార్ట్ బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీకెండ్ కదా అని సరదాగా గడిపేందుకు వెళ్తే… ఇద్దరి ప్రాణం బలిగొంది ఆ రిసార్ట్. అనంతగిరి…
Boat Capsized : వికారాబాద్ జిల్లా సర్పన్ పల్లి ప్రాజెక్ట్ వద్ద జరిగిన బోటు ప్రమాదం కేసులో అసలు కథ వెలుగులోకి వచ్చింది. “ది వైల్డర్ నెస్” రిసార్ట్ కు వచ్చి బోటింగ్ చేసిన పర్యాటకుల్లో ఇద్దరు మహిళలు – రీటా కుమారి (55), పూనం సింగ్ (56) – బోటు బోల్తా పడిన ఘటనలో మృత్యువాతపడ్డారు. వారిని తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలుపలేకపోయారు. Vaibhav Suryavanshi: 50 ఓవర్లు ఆడుతా, నెక్స్ట్…