Bigg Boss 8 Telugu: ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదో వారం చేరుకుంది. ఇక ప్రతివారం పూర్తయిన టాస్క్ లను ప్రతి శనివారం నాగార్జున సమీక్షిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక తాజాగా శనివారం ఎపిసోడ్‌కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలైంది. వైల్ కార్డు ఎంట్రీస్ సంబంధించిన విషయాన్నీ నాగార్జున �