Husband Kills Wife in UP: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య తలను అతికిరాతకంగా నరికేశాడు. నరికిన తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై తిరిగాడు. ఒక చేత్తో తలను, మరో చేత్తో కత్తిని పట్టుకుని అతడు రోడ్డుపై నడువడంతో అక్కడి జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో…