ప్రపంచంలో అనేక కులాలు, వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వారి ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు ఉన్నాయి. వారి నియమాలు, నిబంధనలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇప్పటికీ చాలా సమాజాలు అడవులలో నివసిస్తున్నాయి. వారు ఇప్పటికీ వేల సంవత్సరాల నాటి సంప్రదాయాలను అనుసరిస్తున్నారు. ఈ తెగలు వారు నివసించే భూమిపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటాయి. ప్రభుత్వాలు కూడా వారి హక్కులలో జోక్యం చేసుకోవు. అలాంటి వారు నేటికీ వారి పురాతన కట్టుబాట్లకు బానిసలుగా…