WI vs IND Schedule, Teams and Live Streaming Details: టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నారు. విండీస్ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లలో భారత్ ఆటగాళ్లు తలపడనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా టెస్ట్ మ్యాచ్లు జరుగుతాయి. ఆపై వన్డే, టీ20 మ్యాచ్లు ఉంటాయి. టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు రోహిత్ �