West Indies announced squad for T20I series vs India: ప్రస్తుతం వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. వన్డే సిరీస్ అనంతరం ఆగష్టు 3 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యలతో కూడిన జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. విండీస్ టీ20 జట్టుకు రోవ్‌మన్ పావెల్ కెప్టెన్ కాగా.. కైల్ మేయర్స్ వైస్ కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు. భారత్‌తో…