మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని దట్టమైన అడవిలో తొమ్మిది నెలల గర్భిణిని పోలీసులు రక్షించారు. అంజును కిడ్నాప్ చేసిన తర్వాత, నేరస్థులు ఆమెను అడవి గుండా దాదాపు 25 కిలోమీటర్లు నడిపించారు. అనంతరం పోలీసులు వారి జాడను కనిపెట్టడంతో ఆమెను అక్కడే వదిలేసి వెళ్లారు. ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. Read Also:Police Negligence: వీళ్లేం పోలీసులు.. కేసును దర్యాప్తు కోసం యువకుడిని పంపిన ఎస్ ఐ పూర్తి వివరాల్లోకి వెళితే.. గుర్జా గ్రామం నుండి కిడ్నాప్ చేయబడిన…