India-EU Deal: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్ వచ్చింది. భారత్‌లో విదేశీ మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయి. వాస్తవానికి మన దేశంలో విదేశీ మద్యం ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం పెద్ద ఎత్తున ఎగుమతి సుంకాలు విధించడం. ఈ సుంకాలను ఇప్పుడు ప్రభుత్వం తగ్గించనుంది. యూరప్ నుంచి వచ్చే వైన్, విస్కీ, బీర్‌లను సామాన్యుడు కొనలేడనేంతగా రేట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. భారత్ – యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య…