Rupay Credit Card: ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ UPI ద్వారా చెల్లింపులు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ చెల్లింపు వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు, అనేక బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా UPI చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తున్నాయి.