business headlines: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అదిరిపోయే ఆదాయాన్ని నమోదుచేసింది. ఈ ఆర్థికం సంవత్సరంలోని మొదటి మూడు నెలల ఫలితాలను వెల్లడించింది. గ్రూపు సంస్థల మొత్తం ఆదాయం ఏకంగా 53 శాతం పెరిగి రూ.2.43 లక్షల కోట్లకు చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా గోధుమ సంక్షోభం నెలకొంది. దీంతో దేశీయంగా గోధుమలను అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే ఇండియా మే లో గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని విధించింది. అయితే తాజాగా గోధుమ పిండి ఎగుమతిపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరల కారణంగా ప్రపంచ కొరత వల్ల మే నెలలో జాతీయంగా ఆహార ధాన్యాల నిల్వలు పెంచడానికి గోధుమ ధాన్యాల ఎగుమతులు భారీగా తగ్గించబడ్డాయి. విదేశీ వాణిజ్య నియంత్రణ సంస్థ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్( డీజీఎఫ్టీ)…