Home
Whatsapp
Whatsapp News
-
Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
Sim binding: సిమ్ లేకుండా, అదే నెంబర్‌తో వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. జనవరి 1, 2027 నుంచి ‘‘సిమ్ బైండింగ్’’ అనే కొత్త నిబంధన రాబోతోంది. దీని వల్ల మొబైల్లో సిమ్ ఉండీ, దాని నెంబర్లో లింక్ అయితేనే వాట్సాప్ పనిచేస్తుంది. ఏ నంబర్లో వాట్సాప్ వాడుతున్నారు, ఆ సిమ్ తప్పనిసరిగా ఫోన్లో ఉండాలి. ఒక వేళ ఫోన్ నుంచి సిమ్ తీసేస్తే పనిచేయదు. సైబర్ మోసాలు, నకిలీ అకౌంట్లను అరికట్టడానికి ప్రభుత్వం… -
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
Transfer WhatsApp Chats: కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు చాలామందికి ఎదురయ్యే ప్రధాన సమస్య పాత ఫోన్లోని వాట్సాప్ చాట్స్, ఫోటోలు, ముఖ్యమైన మెసేజ్‌లను కొత్త డివైజ్‌లోకి ఎలా మార్చుకోవాలనేది. గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా, ఒక్క మెసేజ్ కూడా మిస్ అవ్వకుండా డైరెక్ట్‌గా పాత ఫోన్ నుంచి కొత్త మొబైల్‌కి పూర్తి వాట్సాప్ డేటాను సురక్షితంగా బదిలీ చేసుకునే సులువైన పద్ధతి గురించి ఇక్కడ తెలుసుకుందాం. చాలామంది కొత్త ఫోన్ తీసుకున్న వెంటనే వాట్సాప్ ఇన్స్టాల్ చేసి,… -
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
WhatsApp Useful Features: వాట్సాప్‌ను చాలామంది కుటుంబ సభ్యులు,స్నేహితులు, ఉద్యోగరీత్యా చాట్ చేయడానికి, ఫొటోలు, వీడియోలు పంపడానికి, ఇంకా వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. అయితే ఇందులో ప్రైవసీని మెరుగుపరచడంతో పాటు మెసేజ్‌లను సులభంగా నిర్వహించేందుకు ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయని చాలామందికి తెలియదు కూడా.. అవునండి.. చాలామందికి రోజువారీ వినియోగానికి ఉపయోగపడే ఫీచర్ల గురించి అవగహన లేదు. కాబట్టి అవేవో చూద్దామా.. మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్.. ఎప్పటికీ చాట్‌లో ఉండకూడదనుకునే మెసేజ్‌ల కోసం… -
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
WhatsApp Guest Calling Feature: ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ WhatsApp వినియోగదారుల కోసం కొత్త గెస్ట్ కాలింగ్ (Guest Calling) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా WhatsApp అకౌంట్ లేని వారు కూడా కాల్ లింక్ సహాయంతో ఆడియో, వీడియో కాల్స్‌లో చేరే అవకాశం ఉంటుంది. ఆఫీస్ మీటింగ్స్, ఆన్లైన్ క్లాసులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో గ్రూప్ కాల్స్ నిర్వహించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే, ఈ ఫీచర్ అందుబాటు, బ్రౌజర్ సపోర్ట్… -
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
WhatsApp Restricted Chat Explained: WhatsApp యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీని మరింత పెంచే దిశగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్ల వ్యక్తిగత చాట్లకు అదనపు రక్షణ కల్పించే Restricted Chat అనే ఫీచర్‌ను కంపెనీ పరీక్షిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను Android బీటా వెర్షన్లో కొంతమంది యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తే నిర్దిష్ట చాట్‌పై పలు పరిమితులు విధించవచ్చు. ముఖ్యంగా లింక్డ్ డివైస్‌లలో ఆ చాట్‌ను… -
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
WhatsApp: పాత స్మార్ట్ఫోన్లు వాడుతున్న వారికి వాట్సాప్ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 8, 2026 నుంచి కొన్ని పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వాట్సాప్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని Wabetainfo తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 5.0, 5.1 (లాపాప్) వెర్షన్లతో నడిచే ఫోన్లలో ఇకపై ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్ అందుబాటులో ఉండదు. ఈ పాత ఫోన్ల వినియోగదారులు యాప్ ఓపెన్ చేయగానే, వారి సేవలు నిలిచిపోయినట్లు ఒక అలర్ట్ నోటిఫికేషన్ స్క్రీన్‌పై… -
Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
Whatsapp Update: భారత్‌లో వాట్సాప్ వినియోగదారులకు మరో ఉపయోగకరమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై కరెంట్, నీటి బిల్లులు, గ్యాస్, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్, ఇన్సూరెన్స్ ప్రీమియం, క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ చెల్లింపులు వంటి వాటిని వాట్సాప్ నుంచే నేరుగా చెల్లించుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ యాప్‌లోనే బిల్ పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ సేవను భారత్ కనెక్ట్ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. గతంలో దీనిని బీబీపీఎస్ (BBPS)గా పిలిచేవారు. ఈ నెట్వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా 30 కేటగిరీలకు చెందిన… -
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
WhatsApp New Security Feature: వాట్సాప్ వాడే కోట్లాది మంది వినియోగదారుల కోసం సంస్థ మరో కీలకమైన సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకు ఖాతా భద్రత కోసం వాడుతున్న టూ-స్టెప్ వెరిఫికేషన్ విధానాన్ని మరింత పటిష్టం చేస్తూ 'అకౌంట్ పాస్వర్డ్ ఫర్ టూ-స్టెప్ వెరిఫికేషన్' అనే కొత్త ఫీచర్‌ను జోడించింది. వాట్సాప్ అప్డేట్స్ను నిశితంగా గమనించే 'Wabetainfo' ప్రకారం, ఈ కొత్త పాస్వర్డ్ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు టూ-స్టెప్… -
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. ఉన్నపళంగా సస్పెండ్ అవుతున్న అకౌంట్లు.. ఎందుకంటే?
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోగదారుల ఖాతాలను ఉన్నపళంగా సస్పెండ్ చేస్తూ 24 గంటల సమీక్ష (Under Review) పరిధిలోకి తీసుకురావడం తీవ్ర కలకలం రేపింది. భారత్‌తో సహా పలు దేశాల్లోని వినియోగదారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే సోమవారం రాత్రి (ఆగస్టు 3) 8 గంటల ప్రాంతంలో తమ వాట్సాప్ ఖాతాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాట్సాప్ ఓపెన్ చేయగానే "Account in review" అని చూపిస్తూ, నిబంధనలను… -
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
WhatsApp Web: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు అనేక కొత్త ఫీచర్స్ తీసుక వస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే మరో కీలక అప్డేట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రత్యేకంగా డెస్క్‌టాప్ యాప్‌ను ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ వెబ్ (WhatsApp Web) ద్వారానే నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేయడం, స్వీకరించడం సాధ్యమవుతుంది. వ్యక్తిగత (One-on-One) కాల్స్‌తో పాటు గ్రూప్ కాల్స్‌కు కూడా ఈ ఫీచర్…
తాజావార్తలు
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
-
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
-
Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
-
Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!