WhatsApp Update: తాజాగా వాట్సాప్ మరో ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇది వినియోగదారులకు స్టేటస్‌లో పాటలను జతచేసే అవకాశం ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగా, ఈ ఫీచర్ వాట్సాప్ ను మరింత ఇంటరాక్టివ్, మరింత ఆసక్తికరంగా మార్చేందుకు రూపొందించబడింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్, త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా, వినియోగదారులు ప్రముఖమైన పాటలను తమ స్టేటస్‌లో జోడించుకోవచ్చు. ఈ స్టేటస్‌లు ఇతర…