Home
Whatsapp Scam
Whatsapp Scam News
-
Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
Cyber Fraud: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఫారెక్స్ ట్రేడింగ్‌లో అధిక లాభాలు, వాట్సాప్ ద్వారా వ్యాపార భాగస్వామి పేరుతో నకిలీ సందేశాలు, విదేశీ వ్యవసాయ భూముల్లో పెట్టుబడుల పేరుతో ముగ్గురు బాధితుల నుంచి రూ.2.10 కోట్లకు పైగా కాజేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ మూడు ఘటనలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో రూ.33 లక్షల… -
WhatsApp Scam: Happy New Year అనగానే క్లిక్ చేశారా..? డబ్బంతా మాయం!
WhatsApp Scam: కొత్త సంవత్సరం (New Year) వేళ వాట్సాప్‌లో వచ్చే ‘హ్యాపీ న్యూ ఇయర్’ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు పంపిన లింక్ ప్రకారం, ఒక చిన్న గ్రీటింగ్ మెసేజ్ మీ బ్యాంక్ ఖాతాను ఎలా ఖాళీ చేయగలదో ఇక్కడ వివరించారు. స్కామ్ ఎలా జరుగుతుంది? నమ్మకమైన సందేశం: మీ స్నేహితులు లేదా బంధువుల నుండి వచ్చినట్లుగా ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అందులో “మీ కోసం ఒక సర్ప్రైజ్… -
Hyderabad CP DP: సైబర్ కేటుగాళ్ల నయా దందా.. హైదరాబాద్ సీపీ డీపీతో ఫేక్ వాట్సప్ కాల్
Hyderabad CP DP: సైబర్ మాయగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట నయా దందాకు తెరలేపారు. ప్రజలను భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నారు. ఈ దందా కోసం ఏకంగా పోలీసు శాఖ అధికారులనే వాడేసుకుంటున్నారు. -
WhatsApp scam: బీ అలర్ట్.. వాట్సప్ కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి
WhatsApp scam: ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నా.. సైబర్ నేరగాళ్లు మాత్రం రోజుకో కొత్త మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. -
Whatsapp Scam: వాట్సప్‌లో సరికొత్త స్కాం.. జాగ్రత్తపడండి ఇలా..
వాట్సప్… ప్రపంచానికి పరిచయం అక్కర్లేని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్. ఒక్క భారతదేశంలోనే దాదాపు 40 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారు. వాట్సప్ వినియోగదారులను దోచుకునేందుకు కొత్తకొత్త స్కాంలు బయటపడుతున్నాయి. తాజాగా మరో స్కామ్ కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌తో యూజర్ల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరస్థులు. ఆ స్కామ్ ఎలా జరుగుతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి మరీ. భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఎంత పాపులర్ అయిందో వాట్సప్ కూడా అంతే పాపులర్…
తాజావార్తలు
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..