Home
Whatsapp New Features
Whatsapp New Features News
-
WhatsApp New Features: వాట్సాప్లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
WhatsApp New Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) గ్రూప్ చాట్స్లో 4 కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ముఖ్యమైన మెసేజ్లను ఎప్పటికీ (permanent) పిన్ చేసుకోవడం, గ్రూపులో కొత్తగా చేరిన వారికి పాత మెసేజ్లను షేర్ చేయడం, గ్రూప్ స్టేటస్ అప్డేట్స్, అన్రీడ్ మెసేజ్లను ఫిల్టర్ చేయడం వంటి కీలక ఫీచర్స్ ను ఇకపై అందించనుంది. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్లు ఇవే.. పర్మనెంట్ మెసేజ్ పిన్: ఇప్పటివరకు కేవలం నిర్ణీత సమయం వరకు మాత్రమే… -
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
WhatsApp Subscription India: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్ తొలిసారిగా చెల్లింపు సబ్స్క్రిప్షన్ సేవలను ప్రవేశపెట్టింది. భారతీయ వినియోగదారుల కోసం ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు యాప్ను మరింత వ్యక్తిగతీకరించుకునే అవకాశం పొందనున్నారు. వాట్సాప్ ప్లస్ సబ్స్క్రిప్షన్ నెలకు రూ.79 ధరతో లభిస్తుంది. అయితే కొత్త వినియోగదారులకు మొదటి నెల ఉచిత ట్రయల్ను కంపెనీ అందిస్తోంది. దీంతో వినియోగదారులు ముందుగా సేవను ఉపయోగించి,… -
WhatsAppలో సరి కొత్త ఫీచర్.. వెబ్లోనే గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్!
వాట్సాప్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ ఇప్పుడు రానుంది. వాట్సాప్ వెబ్లోనే గ్రూప్ వీడియో కాల్స్, గ్రూప్ ఆడియో కాల్స్ చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం. ఇప్పటివరకు ఈ సౌకర్యం వాట్సాప్ విండోస్ యాప్ లేదా స్మార్ట్ఫోన్లకు మాత్రమే పరిమితమై ఉండగా, ఇకపై వెబ్ బ్రౌజర్ నుంచే కాల్స్ చేయవచ్చు. వాట్సాప్లో రాబోయే ఫీచర్లు, అప్డేట్లపై సమాచారం అందించే ప్రముఖ వెబ్సైట్ WABetainfo ఈ విషయాన్ని వెల్లడించింది. వాట్సాప్ వెబ్ వెర్షన్లో గ్రూప్… -
WhatsApp Update: ఇకపై వాట్సాప్ స్టేటస్లో మ్యూజిక్.. ఎలా పెట్టుకోవాలంటే?
WhatsApp Update: తాజాగా వాట్సాప్ మరో ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేసింది. ఇది వినియోగదారులకు స్టేటస్లో పాటలను జతచేసే అవకాశం ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగా, ఈ ఫీచర్ వాట్సాప్ ను మరింత ఇంటరాక్టివ్, మరింత ఆసక్తికరంగా మార్చేందుకు రూపొందించబడింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్, త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త అప్డేట్ ద్వారా, వినియోగదారులు ప్రముఖమైన పాటలను తమ స్టేటస్లో జోడించుకోవచ్చు. ఈ స్టేటస్లు ఇతర… -
Whatsapp Update: క్రేజీ ఫీచర్లతో భారీ అప్డేట్కు సిద్దమైన వాట్సాప్
Whatsapp Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ అప్డేట్స్ మీ చాటింగ్ అనుభవాన్ని మరింత సజావుగా, క్రియేటివ్గా మార్చేందుకు దోహద పడుతాయి. తాజాగా రాబోయే అప్డేట్ లో ఫోటో ఎడిటింగ్, సెల్ఫీ స్టిక్కర్ల తయారీ, మెసేజ్లకు త్వరగా రియాక్ట్ అయ్యే ఆప్షన్లతో ఈ కొత్త ఫీచర్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాట్సాప్ కొత్త అప్డేట్స్లో భాగంగా, ఫోటోలు, వీడియోలకు ప్రత్యేక హంగులు జోడించే ఫీచర్… -
WhatsApp Tag: వాట్సాప్ స్టేటస్లో ట్యాగ్ చేయడం ఎలానో తెలుసా? లేదా అయితే ఇలా చేయండి
WhatsApp Tag: మెటా సంస్థ తన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు ఇన్స్టాగ్రామ్ మాదిరిగానే అనేక కొత్త ఫీచర్లను ఈ మధ్య కాలంలో జోడిస్తోంది. వాట్సాప్ స్టేటస్ ఫీచర్ యూజర్లు తమ కాంటాక్ట్ లతో ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ అప్డేట్ లను షేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే అవి కేవలం 24 గంటల వరకే ఉంటాయి. ఆ తర్వాత అదృశ్యమవుతాయి. అయితే.. మెటా కంపెనీ ఇటీవలే మెన్షన్ స్టేటస్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. దీని సహాయంతో వినియోగదారులు వాట్సాప్లో… -
Whatsapp: వాట్సాప్ ‘వాబీటా’ ఫీచర్.. ఒక్క యాప్లోనే వేర్వేరు అకౌంట్లు!
Whatsapp: వాట్సాప్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ప్రతి స్మార్ట్ఫోన్ వినియోగదారుల మొబైల్లో వాట్సాప్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. వాట్సాప్ మేనేజ్మెంట్ వినియోగదారుల ప్రాధాన్యతల ప్రకారం కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. మన ఫోన్లో రెండు సిమ్కార్డులు ఉన్నా ఆ రెండు నంబర్లతో వాట్సాప్ను ఒకేసారి ఉపయోగించలేం. మీరు దీన్ని ఉపయోగించాలనుకుంటే, మీరు క్లోనింగ్ యాప్ లేదా వాట్సాప్ బిజినెస్ యాప్ని ఉపయోగించాలి. అలా… -
whatsapp New Feature: ఇకపై వాట్సాప్లో HD ఫోటోలనూ సెండ్ చెయ్యొచ్చు..ఎలాగంటే?
సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో ఒకటైన వాట్సాప్ ఒకటి.. ఎక్కువ మంది ఈ యాప్ ను వాడుతున్నారు. దాంతో జనాల్లో డిమాండ్ కూడా బాగా పెరిగింది..ఫోటోలు, వీడియోలు పంపడంతో పాటు వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు..ఇక వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తుంది.. తాజాగా మరో ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది..వాట్సాప్లో ఎలాంటి ఫోటోలు పంపినా.. లేదా ఏవైనా ఫోటోలను డౌన్ లోడ్… -
WhatsApp New Features: వాట్సాప్లో సరికొత్త ఫీచర్లు.. ఇక, సైలెంట్గా..! ఎవరికీ దొరకకుండా..!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్లను ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది… మరో మూడు కొత్త ఫీచర్లు వస్తున్నాయి.. ప్రైవసీ మరింత మెరుగ్గా ఉండేలా, యూజర్ల చేతిలో ఎక్కువ కంట్రోల్ ఉండేలా ఇవి ఉపయోగపడతాయని.. వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు.. Read Also: Ease of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణకు అవార్డ్ వాట్సాప్లో వస్తున్న కొత్త ప్రైవసీ ఫీచర్ల విషయానికి వస్తే..… -
WhatsApp : ఇక నుంచి ఆ ఐఫోన్లలో వాట్సాప్ బంద్..
వినినియోదారులకు మరించి చేరువయ్యేందుకు వాట్సాప్ కొత్త కొత్ ఫీచర్లను తీసువస్తూనే ఉంది. అదే సమయంలో వినియోగుదారులకు సంబంధించిన డేటాను భద్రపరచడంలో కూడా అత్యంత ప్రాధాన్యత తీసుకుంటుంది మెటా. అయితే మెటాలో భాగమైన వాట్సాప్ కొన్ని నెలల్లో ఆ ఐఫోన్లలో పనిచేయదని మెటా తెలిపింది. యాపిల్ ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 సాఫ్ట్వేర్లపై పనిచేయస్తున్న పాత ఐఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అంటే ఐఫోన్లలో వాట్సాప్ వాడాలంటే ఇక నుంచి కనీసం ఐవోఎస్ 12 లేదా అంతకంటే…
తాజావార్తలు
-
Ramya Krishna : పెళ్లి వద్దన్నారు, విని ఉంటే బాగుండేదనిపిస్తోంది.. విడాకుల వార్తలపై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
-
Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
-
Dhanush : ‘పొగరు’ అన్న ట్రోల్స్కు ధనుష్ కౌంటర్.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన స్టార్ హీరో!
-
IPL Retentions 2027: నరైన్ కోసం టాప్ ట్రేడ్.. ఆర్ఆర్ ఆఫర్ను తిరస్కరించిన కేకేఆర్!
-
Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..