ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ ను దాదాపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నవారందరు ఉపయోగిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది. ప్రైవసీ, వాట్సాప్ సేవలను మరింత సులువుగా అందించేందుకు మెటా ప్లాట్ ఫామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో మరో క్రేజీ ఫీచర్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అదే రిమైండ్ మీ ఫీచర్. ఆ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పటికే చదివిన…