WhatsApp Update: వాట్సాప్ బీటాలో ప్రీసెట్ చాట్ లిస్ట్‌లను తొలగించే ఫీచర్‌ను వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.24.23.23 వర్షన్ ద్వారా విడుదల చేసింది. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు ‘అన్ రీడ్’, ‘గ్రూప్స్’ వంటి ప్రీసెట్ ఫిల్టర్‌లను తీసివేయవచ్చు. దీన్ని చేయడానికి వినియోగదారులు చాట్ ఇంటర్‌ఫేస్ లోని ఫిల్టర్‌ను నొక్కి పట